Monday, 20 July 2009

ఆనంద తాడవం~~2009~~నీలాకాశం నీవే



డైరెక్టర్::AR.గాంధి క్రిష్ణ
సంగీతం::GV.ప్రకష్ కుమర్
ప్రొడ్యుసర్::D.సురేష్
Actors::రుక్మిణి,సిద్ధర్త,తమన్న


నీలాకాశం నీవే
నా ఎదలో శ్వాసం నీవే
కలగా వచ్చిన సోనా
నా కవితై చేరగ రావే
పక్కన నీవే వుంటే
అరె పుట్టేసైదా మోహాం
నువ్వే దూరం అయితే
అది రణమవుతుందే తీరం