Sunday, 19 July 2009

కొంచం ఇష్టం--కొంచం కష్టం 2009~~అమ్మమ్మమ్మ్ అమ్మమ్మమ్మ్



రచన::చంద్రబోస్
సంగీతం::శంకర్,ఎహసాన్,లోయ్
గానం::మహాలక్ష్మి అయ్యర్,శిల్ప రావ్


అమ్మమ్మమ్మ్ అమ్మమ్మమ్మ్ అమ్మమ్మమ్మోయ్
జామురేయి వేళల్లో వీరుడల్లే వస్తాడు
భామలున్నా వీధుల్లో ఓరకంట చూస్తాడు
అందమైన మాటల్తో..హే..ఆశ రేపుతుంటాడు
కొంచమైనా నమ్మరో అంత దోచుకెల్తాడు
ఇదిగో ఇదిగో ఇతడే ఇతడే మన పడుచు ఎదను
ఎదరు పడిన ముదురు మధనుడు
పోరా పోకిరి రాజా ఆ..రాజా
పోరా దుబ్బుడు రాజా ఆ..రాజా
హే..జాజా వంకర రాజా..హే..రాజా
పోరా జింకల రాజా రాజా...రాజా..ఆ..
అబచ అబచ అబచ అబచ
అబచ అబచ అబచ..అబబబచ
అబచ..హ్హా..అబచ..హ్హా..
అబచ..హ్హా..అబచ..హ్హా..
అబచ..హ్హా..అబచ..హ్హా..
హేయ్..అబబబచ...

ఎంతపనీ...వదలదువేసి సొగసులకేసి
గుటకలువేసి పెద్ద పనీ...
మా రూపురేఖ పొగిడె మీ పెదవికెంత కష్టం
మా చుట్టు తిరిగి అరిగే మీ కాళ్ళకెంత నష్టం
చెవిలోన పూవులెట్టు చేతివేళ్ళనొప్పి నరకం
అయినా..గాని అలుపే మాని మన కులుకు చెడిపి
కులుకు నులుపు చిలిపి క్రిష్ణుడు

పోరా మాయల రాజా..నా రాజా
పోరా మర్కట రాజా..ఆ..రాజా
జాజా తిమ్మిరి రాజా..హే రాజా
పోరా తికమక రాజా..రాజా..రాజా

అబచ అబచ అబచ అబచ
అబచ అబచ అబచ..అబబబచ
అబచ..హ్హా..అబచ..హ్హా..
అబచ..హ్హా..అబచ..హ్హా..
అబచ..హ్హా..అబచ..హ్హా..
హేయ్..అబబబచ...

కొంటె పనీ..వలలను వేసి నలుగురిలో
మా విలువను పెంచే మంచి పనీ...
నీ గాలిసోకలేని మా మబ్బుకేది వర్షం
నీ వేడి తాకలేని మా పసిడి కాదు హారం
నీ కంటి పాటు తగలలేని వంటికేది గర్వం
కనుకే వేనుకా కబురే అనుకో ఇది మగువ నెపుడు
బయట పడని మనసు చప్పుడు

హే రారా మబ్బుల రాజా..ఆ..రాజా
రారా రంగుల రాజా..ఆ..రాజా
ఆజా అల్లరి రాజా..ఆ..రాజా
రారా అందరి రాజా..రాజా
అబచ అబచ అబచ అబచ
అబచ అబచ అబచ..అబబబచ
అబచ..హ్హా..అబచ..హ్హా..
అబచ..హ్హా..అబచ..హ్హా..
అబచ..హ్హా..అబచ..హ్హా..
హేయ్..అబబబచ...